ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

పూతలపట్టు నియోజకవర్గం

పూతలపట్టు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక నియోజకవర్గం. పూతలపట్టు నియోజకవర్గం భౌగోళికంగా వైవిధ్యంగా ఉంటుంది. నియోజకవర్గానికి తూర్పున పెనుమూరు, చిత్తూరు పశ్చిమాన పుంగనూరు, పలమనేరు దక్షిణాన తమిళనాడు, ఉత్తరాన చంద్రగిరి నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గ విస్తీర్ణం 2,25,277 ఎకరాలు. కొత్తగా ఏర్పడిన పూతలపట్టు నియోజకవర్గాన్ని ఎస్సీలకు కేటాయించారు. ఇందులో ఐరాల, తవణంపల్లె, పూతలపట్టు, బంగారుపాళ్యం, యాదమరి మండలాలు ఉన్నాయి.

పుత్తలపట్టు (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గం - పుతలపాట్టు (ఎస్సి) విధానసభ (173) ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఉంది. ఇది చిత్తూరు (ఎన్సి) లోక్సభ నియోజకవర్గంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, మొత్తం 274126 జనాభాలో 100% గ్రామీణ మరియు 0% పట్టణ జనాభా.

సమస్యలు

  • పూతలపట్టు నియోజకవర్గం లో సాగునీటి సమస్యలు
  • పూతలపట్టు నాయుడుపేట రహదారి దారుణం
  • తాగునీటి సమస్యలు
  • ట్రాఫిక్ సమస్యలు
  • కానీపాకం లో సదుపాయాలు సరిగ్గా లేవు
Top