ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

జమ్మలమడుగు నియోజకవర్గం

జమ్మలమడుగు , కడప జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము. మరియు జమ్మలమడుగు  ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గం .జమ్మలమడుగు  విధానసభ (131) కడప  లో ఉంది. - ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా మరియు కడప లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 1955 లో జమ్మలమడుగు నియోజకవర్గం ఏర్పడినది.

చరిత్ర

గ్రామ అసలు నామము జంబుల మడక (రెల్లు లేదా తుంగ మొక్కలతో నిండిన చెరువు). కొంతకాలమునకు రూపాంతరము చెంది జమ్మలమడుగు పట్టణము గా మారినది.

జనాభా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గం జమ్మలమడుగు లో  2011 జనాభా లెక్కల ప్రకారం 306323 జనాభా ఉంది. అందులో 64% గ్రామీణులు మరియు పట్టణ జనాభా 36% గా వుంది .

సమస్యలు 

  • దీన స్థితిలో జమ్మలమడుగు ప్రభుత్వ పాఠశాలలు. సరిపడా తరగతి గదులు లేక చెట్ల కింద పాటలు.
  • గండికోట అభివృద్ధి చేయాలి
  • తాగునీటి సమస్య
  • డ్రైనేజీ సమస్య
Top