ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

కమలాపురం నియోజకవర్గం

కమలాపురం, కడప జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము. మరియు కమలాపురం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గం . నియోజకవర్గం1952 లో ఏర్పడినది

కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం - కమలాపురం విధాన సభ (130) కడప (వైఎస్ఆర్ జిల్లా )లో ఉంది. - ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా మరియు కడప లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, 247161 జనాభాలో 90.53% గ్రామీణ మరియు 9.47% పట్టణ జనాభా. మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల నిష్పత్తి వరుసగా 19.33 మరియు 2.08. 2018 నాటి ఓటర్ల జాబితా ప్రకారం ఈ నియోజకవర్గంలో 166414 మంది ఓటర్లు, 232 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

సున్నపురాయి ఉక్కు పరిశ్రమలకు కావలసిన ఐరన్ ఉన్నవి వాటికి సంబంధించిన పరిశ్రమలు తీసుకురావటంలో అధికారులు విఫలమయ్యారు విదేశాలకు ఐరన్ ఎగుమతి చేస్తున్నారు.

ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మిస్తే  ప్రత్యక్షంగా పరోక్షంగా పదివేల మందికి ఉపాధి పొందగలుగుతారు దీనితో వలసలు నిర్మూలించవచ్చు

సమస్యలు 

  • నీటి సమస్య అధికం
  • సర్వారాయసాగర్ ప్రాజెక్టు పూర్తయిన కూడా డిస్ట్రిబ్యూటర్ పూర్తవలేదు
  • ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయెలి
  • చెన్నూరు మండలం లో కేసీ కెనాల్ పూర్తిగా స్థిరీకరణ జరగలేదు
  • చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ తెరవాలి
  • రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలి
Top