గూడూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పట్టణం. గూడూరు పట్టణం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వాణిజ్యపరంగా కూడా ప్రముఖమైనది. ఇక్కడ వ్యాపారంలో నిమ్మకాయలు,అభ్రకం (మైకా) ప్రధానమైనవి. గూడూరు పట్టణం రాష్ట్రంలోని అతిముఖ్యమైన రైల్వేజంక్షన్ లలో ఒకటి.
జనాభ
భారతదేశం యొక్క 2011 జనాభా లెక్కల ప్రకారం, పట్టణం 60,625 జనాభా కలిగి ఉంది. 0-6 ఏళ్ళ వయస్సులో మొత్తం జనాభాలో 29,786 మంది పురుషులు, 30,839 మంది మహిళలు మరియు 5,672 మంది పిల్లలు ఉన్నారు. సగటు అక్షరాస్యత రేటు 74.06% వద్ద 44,901 అక్షరాస్యులు, జాతీయ సగటు 73.00% కంటే కొంచెం ఎక్కువగా ఉంది.
చరిత్ర
ఈ పట్టణం చోళరాజుల కాలం నుండే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పట్టణంలోని అళగనాథ స్వామి వారి దేవాలయము చోళుల కాలంలో నిర్మింపబడినట్లు చెప్తారు. తదుపరి కాలంలో ఈ ఆలయం చుట్టుప్రక్కల ఊరు అభివృద్ధి చెందినదట. శాతవాహనులు, పల్లవులు, తెలుగు చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు మరియు వెంకటగిరి సంస్థానాధీశుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉండేది.
సమస్యలు
- సీసీ రోడ్లు వేయించాలి
- 10కోట్లు తెచ్చి ఊరిని అభివ్రుది చేస్తాను అన్నారు కానీ ఆ డబులు ని వాలా వ్యక్తిగత పనులకి ఉపయోగించుకున్నారు
- ఓపెన్ డ్రైనేజీ ని క్లియర్ చేయాలి అని ఎన్ని సార్లు అడిగిన ఎవరు పాటించుకోవట్లేదు అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
- గూడూరు 1టౌన్ నుంచి 2టౌన్ కి వేలెయ్ దారిలో రైల్వేట్రాక్జ్ వద్ద రకలాపోకలకి ఇబంది కలుగుతుంది అని మ్మెల్యే కి చూపిన వినిపించుకోవటలేదు .
- 2013లో ఏళ్ళ తరబడి నిధులు లేక పూర్తికాని ఫ్లై ఓవర్ బ్రిడ్జి
- రాజా వీధి నుంచి కుమారి వీధి రోడ్ సమస్య ఏళ్ల తరబడి తీర్చని ప్రభుత్వం
- తెలుగు గంగ కాలువ పూర్తి కాకపోవటం వాలా సాగునీటి ఇబంది
- వాకాడు మండలం దుర్గరాజుపట్నం దెగర పోర్ట్ నిరమిస్తాము అని రాష్ట్ర విభజన సమయం లో కేంద్రం చెపింది కానీ ఎపుడు ఆ ఊసే లేదు . పోర్ట్ ప్లేస్ లో ఇపుడు రాలెస్టేట్ వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుంది .
- కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పోర్ట్ మాట ఏతకున మ్మెల్యే అక్కడ నుంచి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేయటం లేదు అంటున్నారు స్థానిక ప్రజలు
- అభివృద్ధి నినాదంతో ఇచ్చినినటువంటి దుర్గరాజుపట్నం పోర్ట్ గురించి నాలుగు రోజులకి ఒకసారి శాసనసభ్యులు రాష్ట్రమంత్రులు వెళ్తాము సాధిస్తాం అణిచేయాని చెప్పటం. ఒకవేపు కేంద్ర ప్రభుత్వం,రాష్ట్రప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు,భూసేకరణలేదు,అక్కడ కావాల్సిన సౌకర్యాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకోవట్లేదు అని చెప్తున్నారు .
- మైనింగ్ మాఫియా ఫుల్ గ జరుగుతున్నా పాటించుకొని ప్రభుత్వం
- సిలికాన్,చిల్లకూరు మండలంలో వెలది ఎకరాలు సిలికాన్,మైనింగ్,లు వున్నాయి విచ్చలవిడిగ సిలికాన్ మైనింగ్ జరుగుతున్న ఎవరు పాటించుకోవట్లేదు
- మ్మెల్యే పాశం మీద మద్యం,సిండికేట్ ఆరోపణలు వున్నాయి అతని మీద ప్రభత్వం చెర్యలు తీసుకోవాలి అని అడుగుతున్నారు
- సిలికాన్ దందాని అరికట్టాలి
- సిండికేట్,లిక్కర్ దందా జరుగుతుంది దాని అరికట్టాలి అని చేపినవినట్లేదు
వ్యవసాయ పంటలు
కందులు , మినువులు ,పొద్దుతిరుగుడు మరియు మొక్కజొన్న