ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

కోవూరు నియోజకవర్గం

కోవూరు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఒక పట్టణం. ఈ పట్టణం కోవూరు మండల్ మరియు అసెంబ్లీ నియోజకవర్గం యొక్క ప్రధాన కార్యాలయం. ఇది నెల్లూరు రెవెన్యూ విభాగంలో కోవూరు మండల్లో ఉంది. ఇది నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో భాగంగా ఉంది. కవి "తిక్కన్న" ఈ ప్రదేశంలో జన్మించింది.

జనాభా

2011 జనాభా లెక్కల ప్రకారం, కోవూర్ జనాభా 32,082 ఉంది. మొత్తం జనాభాలో 15,640 పురుషులు మరియు 16,442 మంది స్త్రీలు ఉన్నారు - 1000 పురుషులకు 1051 మంది మహిళల నిష్పత్తి. 3,196 మంది పిల్లలు 0-6 సంవత్సరాల వయస్సులో ఉన్నారు, అందులో 1,659 మంది బాలురు మరియు 1,537 మంది బాలికలు ఉన్నారు. సగటు అక్షరాస్యత రేటు 74.45% తో 21,506 అక్షరాస్యులు, రాష్ట్ర సగటు కంటే 67.41%

సమస్యలు

  • భుకబిజ్జాని అరికట్టాలి
  • ఇఫ్కో,కిసాన్ సెజ్ లో ఉద్యోగాలు ఏమయ్యాయి అని ప్రశ్నిస్తున్నారు
  • మూతపడ్డా కోవూరు షుగర్ ఫ్యాక్టరీని తెరవాలి. ప్రతయక్షంగా పరోక్షంగా ఫ్యాక్టరీలో  పదిహేనువేలమంది ఉపాధి కోలుపోతున్నారు
  • విడవలూరు,కొడవలూరు లో మ్మెల్యే బుకింభకోణాలు చేస్తున్నారు
  • కిసాన్ సెజ్ కొడవలూరు లో వుంది పది ఏళ్ల కిందట రైతుల దెగర 3346ఎకరాల పొలాలని సేకరించారు రాష్ట్రము లో అతిపెద్ద వ్యవసాయ సెజ్ అని చెప్పారు దానిలో ఇఫ్కో ఎరువుల ఫ్యాక్టరీ పెడ్తాము అని అన్నారు కానీ ఎపుడు సెజ్ తో కోకో-కోల తోపాటు గమేశ అనే ఫ్యాక్టరీ తాయారు అవుతుంది. దాని వాలా భూమి కాలుష్యంపై అయి ప్రజలు ఉపాధి కోలుపోతున్నారు
  • ఒక నిరుదోయిగా అభివ్రుది కానీ,ఉపాధి కలిపంచాని మ్మెల్యే
  • ఎంతో పేరుగాంచిన జొన్నవాడ కామాక్షిఅమ్మ మల్లికార్జున స్వామి ఆలయం దెగర కుటీరలు కటిస్తాము టూరిజం డెవలప్ చేస్తాము అని నిధులు తీసుకుని కటించట్లేదు
  • మాయపడు బీచ్ ని వైజాగ్ బీచ్ రేంజ్ లో చేస్తాము అని మర్చిపోయారు. రోడ్డు ప్రాంతాలను టూరిసిం చేస్తాను అన్నారు కానీ ఒకటి కూడా కాలేదు
  • కనిగిరి రెసెర్వొఇర్ పూడిక తిష్ఠము అని హామీ ఇచ్చారు దాని వేయపుకూడా చూడట్లేదు

వ్యవసాయ పంటలు

వరి, చెరకు

Top