ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

నరసాపురం నియోజకవర్గం

పశ్చిమ గోదావరి జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో నర్సాపురం శాసనసభ నియోజకవర్గం ఒకటి. నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 154731. అందులో ఆడవారి సంఖ్య 77863 కాగా మగవారి సంఖ్య 76859 గా నమోదయింది

ప్రసిద్ధ ప్రదేశాలు:

  • ఎంబర్ మన్నార్ దేవాలయము
  • లూథరన్ చర్చి
  • జగన్నాథస్వామి దేవాలయము
  • కొండాలమ్మ దేవాలయము
  • కపిల మల్లేశ్వరస్వామి దేవాలయము
  • రాజగోపాలస్వామి మందిరం
  • పెద్ద మస్జిద్

 నియోజకవర్గపు ప్రముఖులు:

  • రాజబాబు
  • బాపు, కృష్ణంరాజుచిరంజీవి వంటి ప్రసిద్ధులు చుట్టుప్రక్కలవారే.

 ఈ నియోజవర్గపు సమస్యలు:

సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

ప్రధాన పంటలు

 పొగాకు

Top