సిరులు పండే వరి చేలు ఒకవైపు కాసులు కురిపించే ఆక్వా రంగం మరోవైపు ఇలా జి డి పి లో ఆంధ్రప్రేదేశ్ లో విశాఖపట్నం తర్వాతి స్థానం ఉండి నియోజకవర్గందే. ఉండి నియోజకవర్గం చుట్టూ చేపల చెరువులతో ఏ.పీ ఆక్వా హబ్ గా ప్రఅభివృద్ధి చెందుతుంది.ఆకవీడు ,కాళ్ళ ,పాలకోడేరు మరియు ఉండి మండలాలు ఉన్నఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం 202248మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 100478 మంది పురుషులు ఉండగా, 101758 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
శ్రీ చెన్నకేశ స్వామి ఆలయం,మహాదేవ పట్నంలోని శివాలయం,మరియు సాయిబాబా ఆలయాలు చూడదగ్గ ఆధ్యాత్మిక ప్రదేశాలు.
వరి ,అరటి ,మొక్కజొన్న,చెరకు మరియు ధాన్యాలను ఇక్కడ ఎక్కువ మొత్తంలో పండిస్తున్నారు.