ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

సరుబుజ్జిలి మండలం

సరుబుజ్జిలి మండలం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. సరుబుజ్జిలి మండలానికి సరిహద్దుల గా బూర్జ, సీతమపేట ,హిరమండలం,జలుమూరు,మరియు నరసన్నపేట ఉన్నాయి. శ్రీకాకుళం పార్లమెంటరీ (ప్రభుత్వ శాసనసభ) నియోజకవర్గంలోని సరుబుజ్జిలి, ఆమదావలస అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది . సరుబుజ్జిలి మండలం లో 33,254 జనాభా నివసిస్తున్నారు. 59.06% అక్షరాస్యతను కలిగి ఉంది. 62.51% అక్షరాస్యత పురుషులది కాగా, స్త్రీల అక్షరాస్యత 43.92%. షెడ్యూల్ కులం (ఎస్సీ) 11.4%, షబుల్స్ ట్రైబ్ (ఎస్టి) మొత్తం జనాభాలో 1.8% ఉన్నారు. 2011 జనాభా  లెక్కలు ప్రకారం,మండలంలోని కుటుంబాలు  గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ  ప్రాంతం లో 5,821 మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. 

సరుబుజ్జిలి కి పశ్చిమం వైపుగా బూర్జ మండలం , ఉత్తర దిశగా ఎల్ .ఎన్.పేట .మండలం , దక్షిణ దిశగా ఆముదాలవలస మండలం, తూర్పు వైపు జలుమూరు మండలం ఉన్నాయి.

సమస్యలు

  • వంశధారకు కరకట్టలు నిర్మాణం లోపభూయిష్టంగా ఉన్నాయి
  • బ్రిటిష్ కాలం నాటి యరగాండ పురుషోత్తపురం కెనాల్ మరమ్మతులు చేయాలి
  • తాగునీటి సమస్య తీవ్రం
  • వెన్నెలవలస రిజర్వాయర్ కు  పిల్ల కాలువలు ఏర్పాటు చేయాలి
  • మహిళ జూనియర్ కాలేజీ మంజూరు చేయాలి.
ఆమదాలవలస నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి