ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

హీరమండలం పంచాయితీ

హీరమండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక జనాభా గణన పట్టణం. హీరమండలం వంశధార నది ఒడ్డున ఉన్నది. సమీపాన ఉన్న గొట్ట అనే గ్రామం వద్ద వంశధార నదిపై బ్యారేజి నిర్మించారు. దీనినే "గొట్టబ్యారేజీ" అంటారు. ఈ బ్యారేజీలో నీరు ఎక్కువైతే దిగువ ప్రాంతాలకు వదులుతారు. దీనివలన నది ఒడ్డున ఉన్న గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి ప్రభుత్వం బ్యారేజీకి రెండు కిలోమీటర్లు దూరంలో విశాలమైన ప్రదేశంలో నీటిని నిల్వ ఉంచుటకు రిజర్వాయర్‌ను నిర్మిస్తోంది

Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి