చాపర, శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలము లోని ఒక గ్రామము.
రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్
జిల్లా : శ్రీకాకుళం
మండలం : మెళియాపుట్టి
అక్షాంశం : 18°46'18"N
రేఖాంశం: 84°11'17"E
గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య: . పురుషుల సంఖ్య: స్త్రీల సంఖ్య:
పోలీస్ స్టేషను : మెళియాపుట్టి
నియోజక వర్గం: పాతపట్నం
రెవిన్యూ డివిజను : పాలకొండ
మెళియాపుట్టి మండలములో అతి పెద్ద గ్రామము. వ్యాపారం విషయంలో ఈ ఊరు జిల్లాలో ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఈ గ్రామములో ప్రసిద్ధి చెందిన కోవెలలు చాలా ఉన్నాయి. వాటిలో స్వయంభేశ్వర స్వామి ఆలయము, పార్వతీ దేవి ఆలయము, నవ గ్రహా ఆలయాలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ జీడి పరిశ్రమ బాగా ప్రసిద్ధి. ఆ దేవాలయాలకు వనమాలి ప్రసాద్ శర్మ మరియు వనమాలి మాధవ శర్మ అర్చకులు.