ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

గొలుగొండ మండలం

గొలుగొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. ఇది సమీప పట్టణమైన విశాఖపట్నం నుండి 116 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 52,852 మంది జనాభా ఉన్నారు. మండలంలో మగవారి సంఖ్య 26,353, ఆడవారి సంఖ్య 26,499. అక్షరాస్యలు (2011) ప్రకారం మొత్తం 49.53% ఇందులో పురుషులు 60.72% మంది మరియు స్త్రీలు 38.12%.

ప్రధాన పంటలు

వరి, జీడి, చెరకు

ఈ పట్టణ సమస్యలు

  • తాండవ నీరు ఇవ్వాలి (ఈ నీరు వాతవరం, పాయకరావుపేట, నర్శీపట్నం, కోటవురట్ల, తునికి వెళ్తుంది)
  • విప్పలపాలెం, అమ్మపేట గ్రామాలకు త్రాగు నీరు అందుతుంది 
  • కే.డీ.పేటలోని అల్లూరి పార్కు, దార మల్లేశ్వరస్వామి ఆలయం, గంగారం మెట్ట, ఈ మూడింటిని పర్యాటక సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలి.
నర్సీపట్నం నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి