ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

బొండపల్లి మండలం

భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో బొండపల్లి మండలం.

2001 లో బొండపల్లి మండల్లో 50,473 మంది జనాభా ఉన్నారు. పురుషులు 24,950 మంది ఉన్నారు మరియు జనాభాలో 25,523 మంది మహిళలు ఉన్నారు. సగటు అక్షరాస్యత రేటు 44%, జాతీయ సగటు 59.5% కంటే తక్కువగా ఉంది. పురుష అక్షరాస్యత రేటు 56% మరియు స్త్రీలు 32%.

సమస్యలు:

  • రాయగడ పాసింజర్ నిలపాలి.
  • జూనియర్ కాలేజీ మంజూరు చేయాలి.
  • మంచినీటి పథకం అరకొరగా ఉంది.
  • వలసలు అధికం.
  • చంపావతి నదిపై ఆంధ్ర ప్రాజెక్ట్ పొడవు పెంచాలి.
  • సాగునీటి కాలువలు ఆక్రమణకు గురయ్యాయి.
  • కుసిని గ్రామంలో 80 ఎకరాల చెరువు పూడిక తీయకపోవడం వల్ల నీరు నిల్వ తగ్గిపోతుంది.
  • కాలువ ద్వారా నీటిని మళ్లిస్తే ఆయకట్టు పెరుగుతుంది.
గజపతినగరం నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి