ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

డెంకాడ మండలం

డెంకాడ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఒక మండలము. డెంకాడ నది చంపావతి ఒడ్డున ఉంది.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం  మొత్తం జనాభా 54,382 ఇందులో మగవారి సంఖ్య 27,211, ఆడవారి సంఖ్య 27,171. అక్షరాస్యలు (2011) ప్రకారం మొత్తం 48.85% ఇందులో పురుషులు 58.12% మంది మరియు స్త్రీలు 39.45%. మొత్తం జనాభాలో 84% సాధారణ కులం నుండి, 11% షెడ్యూల్ కులాల నుండి మరియు 5% షెడ్యూల్ తెగలవారు. డెంకాడ మండల పట్టణ భాగం యొక్క బాల (6 సంవత్సరాలలోపు వయస్సు) జనాభా 14%, వాటిలో 51% అబ్బాయిలు మరియు 49% అమ్మాయిలు. ఉప జిల్లాలో 1507 గృహాలు ఉన్నాయి మరియు ప్రతి కుటుంబంలో సగటున 4 మంది వ్యక్తులు నివసిస్తున్నారు.

సమస్యలు:

  • త్రాగునీటి సమస్య
  • పారిశుధ్యం తీవ్రతరం
  • రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తం ( రైతు తన భూమిని ఆన్లైన్ చేసుకోటానికి ఎన్నో అవస్థలు పడుతున్నారు).
  • పేదలకు పక్కా ఇల్లు నిర్మాణం నత్తనడక.
  • మండలంలోని 8 గ్రామాల్లో వలసలు అధికంగా ఉన్నాయి.
  • చంపావతి నీళ్లు 24 పంచాయతీలకు గాను 6 పంచాయతీలకు అందుతున్నాయి.
నెల్లిమర్ల నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి