బలిజీపేట మండలంలో 2001 లో 62,787 మంది జనాభా ఉన్నారు. పురుషులు 31,216 మంది మహిళలు 31,571 మంది ఉన్నారు. సగటు అక్షరాస్యత రేటు జాతీయ సగటు 59.5% కంటే 48% తక్కువగా ఉంది. పురుష అక్షరాస్యత రేటు 59% మరియు స్త్రీలు 33%.
బలిజీపేట భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విజయనగరం జిల్లాలోని బలిజీపేట మండల్లో ఒక పట్టణం. ఇది ఆంధ్ర ప్రాంతాలకు చెందినది. ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ విజయనగరం నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మండల్ హెడ్ క్వార్టర్.
ఈ స్థలం విజయనగరం జిల్లా మరియు శ్రీకాకుళం జిల్లా సరిహద్దులో ఉంది. శ్రీకాకుళం జిల్లా వంగర ఈ ప్రదేశం వైపు తూర్పు ఉంది
సమస్యలు
- పెద్ద అంకళo ప్రాజెక్టు సీతానగరం వద్ద ఉంది 7500 ఎకరాలకు సాగు నీరు అందించాలి
- వంగర సీతానగరం మండలాలకు నీరు రావాలి కానీ రావడం లేదు. పూడికలు తీయాలి
- వేగావతి పై ఆoపావాళి వద్ద 11 గ్రామాలకు ఫిల్టర్ వాటర్ ప్రాజెక్టు 2.5 కోట్ల రూపాయలతో నిర్మించారు. సరిగ్గా నీరు రావడం లేదు
- అరసాడ ఎత్తిపోతల పధకం పని చేయడం లేదు
- చంపావతి ఎత్తిపోతల పథకం పనులు సకాలంలో పూర్తి చేయాలి
- డిగ్రీ కాలేజీ,ఐటిఐ కావాలి
- బలిజపేట నారాయణపురం రోడ్లు విస్తరించాలి
- ఆజ్ఞడ-బాకారాపల్లి, అరసాడ-మెట్టవలస రోడ్లు వేయాలి
- ఆరోగ్య కేంద్రాలు ఉన్నా ఫలితం శూన్యం
- ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆరోగ్య సేవలు విస్తరించాలి
బలిజీపేట మండలంలోని గ్రామాలు
- అజ్జాడ
- మురుగదం
- చకరపల్లి చాకరాపల్లి
- పెద్దింపేట
- గౌరీపురం
- నారాయణపురం
- పడమయవలస పదమాయవలస
- అరసాడ
- పనుకువలస (అరసాడ వద్ద) పణుకువలస
- శివరామపురం
- సుభద్ర
- బడెవలస
- బర్లి
- మిర్తివలస
- చెల్లింపేట
- తుమరాడ
- వెంగాపురం
- పలగర
- నూకలవాడ
- చిలకలపల్లి
- పెదపెంకి
- భైరిపురం
- అంపవిల్లి అంపావల్లి
- జనార్దనపురం జనార్ధనపురం
- వెంగళరాయపురం
- కొండాపురం
- వంతరాం
- గంగాడ
- నారన్నాయుడువలస
- శ్రీరంగరాజపురం
- గలవిల్లి గలావల్లి